Home Fashion Mr & Miss SOUTH INDIA 2022 A Pool Side fashion Show Chaitanya Bobby | CloudMediaNews

Mr & Miss SOUTH INDIA 2022 A Pool Side fashion Show Chaitanya Bobby | CloudMediaNews

0
Mr & Miss SOUTH INDIA 2022 A Pool Side fashion Show  Chaitanya Bobby | CloudMediaNews

Watch Mr & Miss SOUTH INDIA 2022 A Pool Side fashion Show Chaitanya Bobby | CloudMediaNews

Subscribe Us @

Like Us @

#CloudMediaNews #PoolSidefashionShow #chaitanyabobby
#Mr&MissSOUTH INDIA2022APoolSidefashionShow
CEBO ప్రొడక్షన్ హౌస్ నేతృత్వంలో CEBO ఫౌండర్ అండ్ చైర్మన్ చైతన్య బాబి ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో సౌత్ ఇండియాలో మునుపెన్నడూ లేని విధంగా మిస్టర్ అండ్ మిస్ సౌత్ ఇండియా 2022 టీవీ రియాల్టీ షో పేరుతో స్విమ్మింగ్ పూల్ ఫ్యాషన్ షో అట్టహాసంగా సాగింది ఈ స్విమ్మింగ్ పూల్ ఫ్యాషన్ షోలో యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఫ్యాషన్ షో కి ప్రముఖ మోడల్స్ హాజరయ్యారు వారి హొయలువోలికించే అందాలతో రాంప్ వాక్ తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిస్ ఏసియా ఇంటర్నేషనల్ 2016 రష్మీ ఠాకూర్, టాలీవుడ్ యాక్టర్స్ విశ్వ శ్రీ బాంధవి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైతన్య బాబు మాట్లాడుతూ స్విమ్మింగ్ పూల్ లో ఫ్యాషన్ షో ఆడిషన్స్ నిర్వహించినందుకు ప్రతి ఒక్కరి నుంచి మంచి రెస్పాన్స్ ఉందని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి స్విమ్మింగ్ పూల్ లో స్టేజ్ వేయడానికి చాలా కష్టపడ్డాం అన్నారు. ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసిన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రానున్న రోజుల్లో cebo ప్రొడక్షన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వినూత్నమైన ఫ్యాషన్ షోస్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువతీయువకుల లో ఉన్న టాలెంట్ ని గుర్తించడమే cebo ప్రొడక్షన్ హౌస్ ప్రధాన లక్ష్యమని అన్నారు

source

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here